Happy Wedding Anniversary బుల్లిరాణి❤️నానరాజు

Happy Wedding Anniversary
బుల్లిరాణి❤️నానరాజు

అమ్మ నాన్నల తర్వాత
అంతే అపురూపమైన ప్రేమను పంచి
అక్కవైనా అమ్మగా మారి
మేనమామైనా తండ్రిగా పెంచి పోషించి
అమ్మ నాన్నలకు ప్రతిరూపంగా
ఆత్మీయతను పంచే
అభిమాన బంధంగా
అహర్నిశలు మాకు
మీ బిడ్డలతో సమానంగా
ప్రేమను పంచిన
అక్క❤️మావయ్యలకు
పెళ్లిరోజు శుభాకాంక్షలు💐
మీరిలాంటి మరెన్నో వేడుకలు
ఆనందంగా జరుపుకోవాలని
హృదయ పూర్వకంగా కోరుకుంటున్నాము🌹

చెల్లెళ్ళు – శాంతకుమారి, అన్నారోజ

చిన్నారులు

నవ్య, అమూల్య, సుహాని, జయ కార్తికేయ, శ్రీహిత

మీరు ఎల్లప్పుడూ సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఆశీర్వదిస్తూ...❤️

మీ అమ్మ-నాన్న(మేరీమణి-జాన్)

హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
నానరాజు, బుల్లిరాణి గారు..💐
From
తపస్వి మనోహరం టీమ్

You May Also Like

12 thoughts on “Happy Wedding Anniversary బుల్లిరాణి❤️నానరాజు

  1. పెళ్లి రోజు శుభాకాంక్షలు మీ దంపతులు ఇరువురికి💐💐

  2. బుల్లిరాణి, నానరాజు గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు💐💐💐

  3. Happy Wedding Anniversary నానరాజు, బుల్లిరాణి గారు 💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!