జన్మదిన శుభాకాంక్షలు వాగ్దీష్ శర్మ

చిరంజీవి వాగ్దీష్ శర్మకు జన్మదిన శుభాకాంక్షలు

చిన్ను అని అక్క పిలిచినా,
కన్నయ్య అని నాన్న పిలిచినా,
బంగారం అని అమ్మ పిలిచినా,
క్షణాల్లో వాలిపోయి చేస్తావు సహాయం చకచక,
నీ అల్లరితో ఆటపట్టిస్తూ,
నీ మాటలతో అందర్నీ నవ్విస్తావు గలగల,
నువ్వాడే ఆటలతో,
నువ్వడిగే ప్రశ్నలతో పెడతావు మమ్మల్ని తికమక,
నువ్వు లేకుంటే పోతుంది ఇల్లంతా వెలవెల,
నువ్వు , అక్క కలిసుంటే అవుతుంది జీవితమంతా కళకళ.
వాగ్దీష్ కి అమ్మ , నాన్న , అక్క అందిస్తున్నారు
జన్మదిన శుభాకాంక్షలు అందుకో గబగబా!💐🎂♥️🍫
అమ్మ: కొలిపాక రజనీ ప్రియ
నాన్న: నాగేంద్ర
అక్క: సర్వజ్ఞ శర్మ
బామ్మ, తాతయ్య, అమ్మమ్మల ఆశీస్సులు సదా నీతో ఉంటాయి వాగ్దీష్.

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు వాగ్దీష్ శర్మ🎂🍫🌹
From
తపస్వి మనోహరం టీమ్

You May Also Like

3 thoughts on “జన్మదిన శుభాకాంక్షలు వాగ్దీష్ శర్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!