జన్మదిన శుభాకాంక్షలు శ్రీవారు

జన్మదిన శుభాకాంక్షలు శ్రీవారు

నిన్ను చూసిన క్షణం జ్ఞాపకమే…
నీతో నడిచిన ఏడడుగులు జ్ఞాపకమే…
నీతో ముడివేసిన మూడు ముళ్ళు జ్ఞాపకమే…
నీతో ముడిపడిన ప్రతి నిమిషం జ్ఞాపకమే…

మునుపెన్నడూ చూడని కొత్త లోకాలను పరిచయం చేసావు
ప్రతి కష్టంలో నాన్నలా తోడున్నావు
ప్రతి బాధలోను అమ్మలా లాలించావు
ప్రతి మలుపులోను స్నేహితునిలా అండవై నిలిచావు
అన్ని బంధాలను నీలోనే చూపి మైమరిపించావు

బంధంలోని బాధ్యతలను ప్రతి మలుపులోను నీతో కలిసి పంచుకోవాలని ఆశిస్తూ…
ప్రియమైన శ్రీవారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

మీ శ్రీమతి

లక్ష్మి

Happy birthday daddy

 హర్షిత్ & జోషిక

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

శ్రీనివాస్ గారు💐

From

తపస్వి మనోహరం టీమ్

 

You May Also Like

3 thoughts on “జన్మదిన శుభాకాంక్షలు శ్రీవారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!