పుట్టినరోజు శుభాకాంక్షలు లోహిత సుందరరామ ధన్య

మా కలల నిరీక్షణ ఫలించి
వసంతంలా మా జీవితంలోకి వచ్చావు
నీ అల్లరి ఆటపాటలతో
నా కన్నీటిని ఆనందబాష్పాలుగా మార్చావు.
అమ్మ అనే పిలుపును
సరికొత్తగా మమ్మీ అమ్మగా మార్చావు
నీ రాకతో నా జన్మకు అర్థం చేకూర్చి..
మా కనుల పంటగా మరావు.

ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ..
ఆయురారోగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటూ…
పుట్టిన రోజు శుభాకాంక్షలు బంగారు తల్లి

లోహిత సుందరరామ ధన్య 5వ పుట్టినరోజు శుభాకాంక్షలు 🌹🎂🍫

ధనుంజయుడు,తిరుపతమ్మ-రమేష్ బాబు,శాంతి శ్రీ
( తాతయ్య, అమ్మమ్మ)        (తాతయ్య,నానమ్మ)

వెంకటేశ్వర్లు తనూజ
(నాన్న,అమ్మ)

షణ్ముఖ ప్రియ(చెల్లి)

మౌనిక (మేనత్త), ధనుష్ (బావ)

దినేష్, అనూష
(పెద్ద మేనమామ, అత్త)
పార్థు (బావ)

భార్గవరామ్ (చిన్న మేనమామ)

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

లోహిత సుందరరామ ధన్య 💐
From
తపస్వి మనోహరం టీమ్

You May Also Like

5 thoughts on “పుట్టినరోజు శుభాకాంక్షలు లోహిత సుందరరామ ధన్య

  1. Be lated happy birthday day lohita Sudarama Danya🥳🥳🥳🌹🌹🌹🥰🥰🥰

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!