మేలుకో

మేలుకో

రచయిత: యం. సుశీల రమేష్

ఆకాశానికి నిచ్చెన వేయకు
అందని దానికి పరుగులు తీయకు
ఆవేశించిన ఫలితం శూన్యం
నిలకడ మీద గెలుపు తథ్యం
అవకాశాన్ని జార విడవకు
అందలానికి అర్రులు చాచకు
ఆశ చిన్నదైనా దాని ఫలితం అసామాన్యం.
అందని దానిని ఆశించుట వ్యర్థం
ఆశల వారధి కారాదు అనర్థం
కనులు తెరిచి మసలుకో నేస్తం..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!