జన్మదిన శుభాకాంక్షలు భరణి సేన్

🌹జన్మదిన శుభాకాంక్షలు భరణి సేన్🌹

సుప్రజ సౌందర్యాన్ని
రవి కుమార్ తేజస్సును
కలిపి చూస్తే కనిపించే కనువిందుల రూపమై
శ్యామ్ కు మొదటి నేస్తమై
అక్కగా ఆప్యాయతానురాగాల పంచి
మా లోగిలికి ఐశ్వర్యాన్నిచ్చి
ఉల్లాసపు ఉత్సాహంతో
సరదా సందడితో ప్రతి మనసుకు దగ్గరై
నవ్వుల పువ్వులతో
ప్రేమ పరిమళాలు వెదజల్లే
మా చిన్నారి చిరంజీవి భరణి
అందమైన ఆనందమై‌ మురిసి మెరిసి
అందరికీ తన సంతోషాన్ని పంచే
సరదానందాల శుభ సమయాన
సరస్వతి స్వరూపమై
ఆనందపు ఐశ్వర్యంతో
దరహాసమై వెలుగొందాలని
చిన్ని తమ్ముడి ప్రేమతో
అమ్మానాన్నల ఆశీస్సులతో
అనుక్షణం ఆనందంతో..
అభివృద్ధి పథంలో పయనించాలని కోరుకుంటూ..
పుట్టిన రోజు శుభాకాంక్షలు భరణి❤️🍫🎂

🌹అమ్మ: సుప్రజ🌹
🌹నాన్న: రవి కుమార్🌹
🌹తమ్ముడు: శ్యామ్🌹

*******************

 

వ్యమైన జీవితాన
మ్యమైన రూపమై ధర-
ణిపై సరదానందపు
సేద్యమై సంతోషపు ఉ
న్-నతిని అందరికీ పంచుతూ
ఐశ్వర్యానందాలతో వెలుగొందాలని కోరుకుంటూ..
చిన్నారి భరణికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు🍫🎂🥳💐

From
తపస్వి మనోహరం టీమ్💐

You May Also Like

One thought on “జన్మదిన శుభాకాంక్షలు భరణి సేన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!