కాలం
రచయిత :: VT రాజగోపాలన్
నిన్ను నువ్వు నమ్ముకో
సాధించడం కర్తవ్యం
సమయపాలనే ముఖ్యం
అనుకున్నది సాధించుకో
కాలం విలువైనది
పోతే రానంటది
వృథా చేసే గంటలు
మీ అభివృద్ధికి బీటలు
మీ అభివృద్ధికి బాటలు
గడియారపు ముళ్లులు
సెకనుల ముళ్ళే నిన్ను
చేర్చును శిఖరాలను…
చదువొక్కటే కాదండీ
సంస్కారం ముఖ్యమండీ
బాధ్యతలను మరువకుండా
అందరికీ ఆదర్శంగా నిలవండి
ముందడుగు ముఖ్యము
చేయూతనందించిన
మహామహుల వారిపై
విశ్వాసం, నమ్మకం
మరువరాదు విడరాదు…
సర్వే జనాః సుఖినో భవంతు 🙏