కలగన్నా సఖుడా..!!

కలగన్నా సఖుడా..!!

రచన: బుజ్జమ్మ

నా మదిలోని గాయాలకు మందుగా..
నీ ప్రేమనే నాకు అంకితం చేశావనుకున్నా

నీ చేదు జ్ఞాపకాలకు ఓదార్పుగా..
నా జీవితాన్నే నీకు రాసి ఇవ్వలనకున్నా

మన ప్రేమ వనంలో గతాన్ని మరచి
మనదైన ఓ సరికొత్త స్వప్నలోకం..
నిర్మించుకుందామనుకున్నా

కానీ.. కొన్ని కలలు
ఊహల్లో విహరించి..
మౌనంలో మైమరచి..
మబ్బులా కరిగిపోతాయని..
నీ వల్లే తెలుసుకున్నా సఖా..!!

You May Also Like

One thought on “కలగన్నా సఖుడా..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!