మా ఇంటి ఉగాది

మా ఇంటి ఉగాది

మామిడి తోరణాలతో గుమ్మాలను చక్కగా పూజించి

రంగవల్లుల ముగ్గులు వెసి కమ్మనైయిన మామిడి పులిహోర భక్షాలతో పిండివంటలు.చెసి మా రామయ్య 

సితమ్మను తిసుకుని వస్తాడని మేము అంతా ఎదురు చూడగా.మా రామయ్య సీతమ్మతల్లిని చేయి.పట్టుకుని రాగ చూడచక్కని జంటను చూసి పట్టలేని మా ఆనందం తనివితీరా చూడాలని మా కన్నులను  ఇంతింతా కన్నులు చేసుకుని చూసిన.ఆనందం ఎంత ఎంతని చేప్పాలి సీతమ్మతల్లి చూసిన.సంతోషం మా ఇంటిఇంటా సంతోషొలు నిండగా మా కన్నులలో ఆనందం మెరియగ రామయ్యతండ్రికి మా పై.దయ చూపగ మా ఇంటిని పావనం చేసిన రామయ్యతండ్రికి సీతమ్మతల్లికి మేము.ఎమిచ్ఛి.నీ రుణం తీర్చుకోము తల్లి పిటలువేసీ ఆసీనులు కమ్మని .వేడుకొనగా ఎన్ని జెన్మల పున్యమో మీ పాదాలు మా ఇంట మొపగ మా అనువుఅనువు పులకరించగ కాళ్ళు కడిగి మా తలపై చల్లుకొనగ మా మేయి పులకరించగ మా 

పాపాలుఅన్ని పోయి పాపవిముక్తులను చెసితివా తండ్రి కనులను తుడుచుకోగ ఆ రామయ్యతండ్రి సీతమ్మను కీగంటచూడగ సీతమ్మతల్లి.సిగ్గుతో.తనువు పులకించగ మనసు అంతా తనే నిండి ఉండగా అదే ఒరచూపుతో 

ఎన్ని జన్మలపున్యఫలమో నాధ అని మనసులో

స్మరిస్తూ కృతజ్ఞతతో తన వైపు.చూసింది ఆ సీతమ్మ తల్లి ఎవరైతే. మాపై భక్తి శ్రద్దలు ఎవరికి అయితే ఉంటాయో వారి ఇంట కొలువై ఉంటాను.

లోకకల్యాణార్థం.కొరకై ఉంటాను.

సర్వేజనసుకినోభవంతూ

               రచన : సుజాత.కోకిల

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!