మానవత్వం ముసుగులో వ్యాపారం

(అంశం:మానవత్వం ముసుగులో వ్యాపారం)

మానవత్వం ముసుగులో వ్యాపారం

రచయిత :: అమృతపూడి రేవతి

మా మంచి మంచిఅంటావు
మానవత్వమే మరస్తున్నావు
నక్కవినయం కనబడకుండా
వ్యాపారంలోమోసాలుచేస్తావు
వంగి వంగి బండి చాటున
కుళ్ళిన కాయలుపొట్లం
కడతావు
త్వo తవ్వకాలలో తీసినట్లు
పురుగుపట్టినపప్పుఅమ్మావు
ము ముందు నెలలోవేఅంటు
కట్టు కథలు అల్లుతావు
సు సూత్రాలు వల్లిస్తూ మాటలతో
మైమరపించి మహిమనే
చూపిస్తావు
గు గుడిచుట్టు ప్రదక్షిణాలుచేసి
వ్యాపారం వృద్ధి కావాలి
అనివంగివంగిదండాలేపెడటతావు
లో లోలో పల ఏ మిఉన్నా
నిజాయితి నాదే అంటావు
వ్యా వ్యాపార అభివృద్ధి దినదినం
అభివృద్ధి అవుతుంది
పా పాపాలు మూట కట్టి
పరవశించి పోతావు
రం రంగు లన్నీ మార్చి
మానవత్వం ముసుగులో
వ్యాపారం చేస్తావు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!