కంచికామాక్షి

కంచికామాక్షి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: శ్రీదేవిప్రభాకర్ తంత్రవహి

కొమ్మలో, రెమ్మలో నిలువెత్తు బొమ్మలో
అమ్మలో, కమ్మగా కనిపించు చెమ్మలో
నిమ్మలో, జమ్మిలో దానిమ్మగింజలో
కొలువుండిపోయింది కంచికామాక్షి !

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!