మొక్కలు నాటు సంరక్షించు

ప్రక్రియ :: సున్నితం 
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు

రచయిత :: వలిపే రామ్ చేతన్
(6వ తరగతివిద్యార్థి)

ప్రతిక్షణం మనల్ని బ్రతికించే
ప్రాణవాయువు ఉండడం కోసం
మొక్కలు నాటుదాం, రక్షిద్దాం
చూడచక్కని తెలుగు సున్నితంబు

ప్రపంచంలో నిష్కల్మషమైన వాతావరణం
స్వచ్ఛత ఉండడం కోసం
మొక్కలు నాటుదాం, రక్షిద్దాం
చూడచక్కని తెలుగు సున్నితంబు

చెడ్డ వైరసులు రాకుండా
మనం జాగ్రత్తగా ఉండడానికి
ఔషదమొక్కలు నాటుదాం, రక్షిద్దాం
చూడచక్కని తెలుగు సున్నితంబు

ఇంట్లోకి దుర్వాసన రాకుండా
సుగంధ పరిమళం కోసం
పూలమొక్కలు నాటుదాం, రక్షిద్దాం
చూడచక్కని తెలుగు సున్నితంబు

ఎలాంటి అనారోగ్య సమస్యలు
రాకుండా పౌష్టికాహారం కోసం
మొక్కలు నాటుదాం రక్షిద్దాం
చూడచక్కని తెలుగు సున్నితంబు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!