మొక్కలు నాటు సంరక్షించు

ప్రక్రియ :: సున్నితం 
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు

రచయిత :: కాసర్ల రామచంద్రo

పచ్చదనము కలుగు చెట్లతోడ
మొక్కలు నాటవలయు మనుషులoత
హరితహార మానుచుండ్రు జనులు
చూడచక్కని తెలుగు సున్నితంబు

చెట్లు నరికి నగరాలు
నిర్మించు చుండ్రు ప్రజలు
సర్కారు వారు చూచుచుండ్రు
చూడచక్కని తెలుగు సున్నితంబు

చెట్లులేక యిపుడు తంటాలు
పనికి వచ్చునని కోరుచుoద్రు
అందుకే యిపుడు నాటుచుండ్రు
చూడచక్కని తెలుగు సున్నితంబు

చెట్లతోడ పచ్చదనము కలుగు
మంచిగాలిని యిచ్చు చెట్లు
ఓశదులు పుట్టు యారోగ్యము
చూడచక్కని తెలుగు సున్నితం

చెట్లను నాటవలయు మనమిపుడు
చెట్లచేత వర్షాలు కురియు
చెట్లచేత మనకు జీవనాధారము
చూడచక్కని తెలుగు సున్నితంబు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!