నా దేశానికి నవ వసంతం ఎప్పుడో

నా దేశానికి నవ వసంతం ఎప్పుడో

రచన : బండారు పుష్పలత

నాదేశ మాతను కొత్త పెళ్లి కూతురులా చూడాలి…
గ్రీష్మంలో రాలిన ఆకుల్లా నాదేశ మాత కున్న సమస్యలన్నీ రాలి కొత్త గా చిగురులు వేయాలి…
మోడువారిన మానవత్వం
మల్లి పిలకలుగా మొలిచి
వటవృక్షమై నిలవాలి…
వేయినాలుకలు తెరితిచి చూస్తున్నఅన్యమనే విషవృక్షానికి న్యాయ మనే మొగ్గలు తొడగాలి..
ఆకలి చావులు ఆపటానికి అమృత్యువు ను గెలవడానికి అజేయుడనే అయుదపు కోరల్లో బందీని చేయాలి…
అక్రమము అనే రాక్షసి కబంద హస్తలో చిక్కి చిగురుటాకులా వణికి పోతోన్న భారతావనికి నవవసంతం రావాలి..
ఎన్నో సమస్యలతో సత మత మౌతున్ననాదేశం ముతక చీర తో ముడుతలు పడిన మొఖం తో మూడుకాళ్ళతో నడుస్తుండి అలాంటి నా దేశం నవ వధువు కావాలి మల్లి చిరకాలం వుండే నవవసంతం రావాలి..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!