పదలహరి June 21, 2021July 22, 2021 నారీ మణి Posted By: గిడ్డి వెంకట రమణ 0 Comment 10 నారీ మణి రచన ::ఆచార్య గిడ్డి వెంకట రమణ నాడు ఆడ దంటే అలుసే స్త్రీ అంటే చులకనే మహిళంటే చిన్న చూపే నేడు ఆడ దంటే అబల కాదు అపర కాళి స్త్రీ అంటే చీపురు పుల్ల కాదు అగ్గి పుల్ల మహిళంటే మర బొమ్మ కాదు సృష్టి కే అమ్మ ప్రగతి కే పట్టు కొమ్మ ***