మహిళా మేలుకో
రచన ::ఆచార్య గిడ్డి వెంకట రమణ
నిజం తెలుసుకో చెలి
వాస్తవాన్ని గ్రహించు నెచ్చెలి!!
అణు కువ తో వుంటే
అవనిలో రాణిస్తావు
పట్టుదల తో పరిశ్ర మిస్తే
అనుకున్నది సాధిస్తా వు!!
అబలనే భావనను మరిస్తే
అవకాశా లను అందుకుంటావు
అత్మ న్యూన త కు లోను కాకుంటే
అత్యున్నత స్థాయి కి చేరుకుం టా వు!!
విద్య ను శ్రద్ధ గా అభ్యసిస్తే
ప్రగతి పథాన నడుస్తా వు
అంధ విశ్వాసాలను ఎదిరిస్తే
అభివృద్ధి బాట లో పయనిస్తావు!!
నిరాశా నిస్పృహలకు లోనైతే
ఎప్పటికీ విజేతవు కాలేవు
ఆశావాదం తో ముందు కెళితే
విజయానికి చేరువవు తావు