09-06-2021 కవితలు జూన్2021 మాస పోటీలు June 9, 2021 నీ నేస్తం Posted By: వైష్ణవి. 0 Comment 2 (అంశం : నా అల్లరి నేస్తం) నీ నేస్తం రచన :: వైష్ణవి చిరునవ్వు లాంటి నీ స్నేహం. నాకు దేవుడిచ్చిన వరం… నీ స్నేహం అంతులేనిది… అతీతమైనది… స్వార్థం లేనిది… అలాంటి నీ స్నేహం నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఆశిస్తూ… ఎప్పటికీ నిన్ను మర్చిపోలేని స్నేహం