నీ ప్రేమ కోసం

 నీ ప్రేమ కోసం

కరిగిపోతున్న నేను నీ కోసం ..
ఎందుకు తెలీదు …ఏమిటో తెలీదు
క్షణాలు  లెక్కపెట్టుకున్న నీ కోసం

నిన్ను కలిసి నా ప్రేమను  చెప్పాలి  అని …
ఒప్పుకుంటావో … తప్పుకుంటావో తెలీదు
క్షణకాలమైన  నీకు దూరం అయినా తట్టుకోలేను

జవాబు లేని ప్రశ్నలాగా ?
నీ ప్రేమకై ..నీ మాటకై ..నీ కోసం చకోరపక్షిలాగా !!
వస్తున్నా …నన్ను కనికరించి నన్ను ఒప్పుకుంటావు కదా !!!

ఎందుకంటే నువ్వు లేని నా జీవితం అడవి గాచిన వెన్నెలే అవుతుంది…

రచయిత::ధనలక్ష్మి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!