తోడు నీడ
కార్తిక్ నేతి
గర్భము నుండి దాటి వచ్చిన మొదలు అమ్మ నాన్నలు తోడు, నీడలో మొదలవ్వును జీవితం, పెరుగుతున్న క్రమంలో తోడవ్వును స్నేహితులు వారి నీడలో దొరుకును ఆనందాలు,
సమాజంలో తోడవ్వను రకరకాల మనుషులు,
కొందరితో మంచి నీడ దొరుకును,
ఎదుగుదలలో నీ తొడుకై వచ్చెదరు బంధువులు,
నికున్నా ధన నీడలో చేయించుకునే దరు కాగల కార్యములు,
ఒక స్తాయికి రాగానే తోడవ్వును బార్య మణి,
జీవితం సాగుతున్నా ఆ నీడలో కలుగును పిల్లలు,
ఇక నువ్వు తోడు నీ వాళ్లకు,
నీ నీడే వారికి ఎదుగుదలకు దారులు,
నీ వృద్దాప్యంలో వారే నికు తోడు
వారి నీడలోనే దొరుకు తిండి గింజలు.