నాన్న ఒక నమ్మకము

నాన్న ఒక నమ్మకము
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నారు మంచి వాణి ప్రభాకరి

నాన్న ఒక నమ్మకమే అన్నాను. అమ్మను ఆడపిల్లను కన్నందుకు భాధిస్తాడు. అయిన నేను నాన్న పోలికలు ఉండి పుట్టింది అని తల్లి సంతృప్తి పడుతుంది. బార్య భర్తను అమితంగా ప్రేమిస్తుంది కానీ భర్త సాధిస్తాడు వినర్సిస్తాడు. విసిగి స్తాడు వేధిస్తాడు. అందరూ నాన్నల మాదిరి మా నాన్న కాదు. నాకు జన్మ నిచ్చాడు కానీ జీవితం ఇవ్వలేదు
నాన్న ప్రేమ లేదు అతనో హిపొక్రిటే చే ప్పె మాటలు చేసే పనులు పొంతన ఉండదు. అతని మనస్సు ఎంతో కరుకుతనము. భార్యను సాధిస్తాడు. నాకు వంసొద్ధరకుడు కావాలి ఆడ పిల్ల ఉపయోగం లేదు
బాల్యం లో బిస్కట్లు చాక్ లెట్స్ కొనలేదు కుల్ డ్రింక్ ఐస్ క్రీమ్ కొనివ్వలేదు. జ్వరం వచ్చి దానిమ్మ కాయ అడిగితే పట్టుకు రాలెదు ఏడిస్తే. కొప్పడా తాడు సముదాయించి కథలు చెప్పడు. అన్ని వ్యతిరేక భావాలే మనసు చేపిన పనులు చెప్పిన మాటలు అనంతము ప్రతి రోజు ఎన్నో సూక్తులు పెద్దల నుండి వింటున్నా అవి ఏమి పట్టించుకోదు నా మనసు అంటాడు. ఏమిటో చాదస్తం అని పెద్దలు అంటే  ఆడపిల్లకి వంటిల్లు పిల్లల పెంపకం పరమావధి
వయసు మహిమ ఆ మనసుకి ఏది పట్టదు పెద్దల చురక అందుకే నాన్న ఒక మాయ ధీరజ్ పరిస్తితి ఇలా ఉన్నది. వెంకట రమణ శ్రీనివాస్  ఒక్కగా నొక్క కొడుకు అనుకున్న పనులు ఏదీ చెయ్య నివ్వడు అంతా తండ్రి రాఘవ ఇష్టం కానీ అతనికి మంచి సృజనాత్మక శక్తి ఉన్నది కథలు కవితలు రాసి పత్రికలకు పంపుతాడు. నువ్వు మగ పిల్లాడివి కుటుంబ పోషణకు డబ్బు సంపాదించాలి కానీ అవి రాసి అచ్చు అయ్యాయి అని మురిసి పోతే ఎలా అని మందలిస్తాడు. కానీ కొడుకుని భాధ్యత గా పెంచి ఇంటిపనులు అప్పచెప్పి తే సరి పిల్లల పెళ్లిళ్లు అవసరం లేదు, ఎందుకో ఈ మనసులో తుంటరి ఆల్లోచనలు జంట కోసం వెతుకులాట, అది అంతే నోయ్అంటూ కొడుకుని ప్రేమలో పడవద్దు అని హెచ్చరించాడు. ముందు మంచి చదువు ఉద్యోగం కావాలి అప్పుడే జంట అంటూ నాన్న హెచ్చరిక
ప్రతి పనికి వంకలు పెడతాడు, ప్రేమగా ఏ రోజు నా మనసుకి దగ్గరకి రాలేదు. అమ్మ మాత్రం అన్నం తినరా అని పిలిచి మరీ పెట్టేది. నాన్న మాత్రం వాడికి ఆకలి వేసి కడుపు మాడి తే వాడే తింటాడు నువ్వు గారం చెయ్యకు డిగ్రీ చదువు తున్నాడు భాధ్యత లేదా అంటూ హెచ్చరిస్తాడు. ఎది ఏమైనా పెద్ద ఉద్యోగం చెయ్యాలి దూర దేశం లోకి వెళ్లి సంపాదించాలి అని ధృఢ నిచ్చయం చేశాడు.
శ్రద్ధగా చదివాడు సౌమ్య తన చిన్ననాటి స్నేహితురాలు ఇప్పటి వరకు కలిసే చదువు కున్నారు. తన కష్టం, సుఖం అన్ని కూడా సౌమ్య తో చెప్పేవాడు. సౌమ్య వాళ్ళ నాన్న మంచి బిజినెస్స్ ఉన్నది అందులో అకౌంట్ పోస్ట్ ఉన్నది చెయ్య మన్నది. సరే ఇంట్లో తండ్రి పోరు అందుకే వేరేఊళ్ళో ఉన్న వాళ్ళ బిజినెస్ పనిలో నెలకి పాతిక వేలు జీతంతో వేరే ఊరు వెళ్లి పోయాడు. నాన్న అక్క పెళ్లి కోసం కొంత డబ్బు ఇమ్మని చెప్పాడు కాని మనసు అంగీకరించ లేదు. నీ భాధ్యతలు నీవి నువ్వు చూసుకో నేను బహుమతిగా కొంత డబ్బు ఇస్తాను కట్నం లాంటివి నువ్వు చూసుకో అని ఖచ్చితంగా చెప్పాడు. తల్లి భాధ పడింది కానీ తండ్రి కఠిన ప్రవర్తన వల్ల అని తెలుసుకున్నది. తల్లి పేర కొంత అక్క పెర కొంత డబ్బు ఇన్సుర్ చేశాడు. నాన్న మాత్రం కుండ మార్పిడి పెళ్లి అని సంభందాలు చూస్తున్నాడు. అలా వద్దు అంటే కోపం ఆ తరహా పెళ్లి వల్ల కూతురికి కట్నం ఇవ్వ నవ సరం లేదు అది తెలివి తేటలు కానీఅవతలి సంబంధం పెళ్లి కొడుకు కుండ మార్పిడి పెళ్లికి ఆదిత్య శ్రీనివాస్ ఇష్ట పడ లేదు కారణం ఏది ఉన్నాచిన్న బేధం ఉన్నా గొడవలు వస్తాయి. అక్క సంబంధం చూసి నువ్వు పెళ్లి చేసి అప్పుడు చేసుకో అని చెప్పాడు. సరే ఆదిత్య శ్రీనివాస్ వెంకటరమణశ్రీనివాస్  ఇద్దరు ఆలోచించారు. అందువల్ల ఆ సంబంధం ఆగిపోయింది. బాల్య స్నేహితుడు రామ్ కి కొంత పొలం ఉన్నది ఏదో కంపెనీ లో ఉద్యోగం సుఖ పడుతుంది పరిగెత్తి పాలు తాగే కన్న నిలబడి నీళ్ళు తాగడం మంచిదని ఆలోచించి తల్లి కొడుకు ఈ సంబంధం కుదిర్చారు. కన్యధారకి మాత్రం కూర్చుని పోసి పెళ్లి ఖర్చు పెట్టాడు కట్నం లేదు అక్కకి కొంత డబ్బు ఇచ్చాడు అమ్మ సంతోషం అక్క సంతోషం కోసమే నాన్న పెంకితనంగా ఉన్నాడు. అక్క జీవితం సెటిల్ అయ్యింది ఆదిత్య శ్రీనివాస్తో వెంకట రమణశ్రీనివాసు మంచి మిత్రత్వం కలిగింది కారణం ఇద్దరు కుటుంబ వ్యవస్థలో తండ్రి అసమర్థతను ఎదుర్కొంటున్నారు కాల క్రమంలో ఎన్నో మార్పులు. కానీ తన మిత్రరాలు సౌమ్య పెళ్లికి చాలా సంబంధాలు చూసాడు కాని అంతా డబ్బు కోరే వాళ్ళే అందుకు ఆలోచించి ఐదు ఏళ్ల నుంచి తన వద్ద ఉద్యోగి  వెంకరమణ శ్రీనివాస్ ను ఎంపిక చేసి పెళ్లికి నిచ్చేయించాడుఆదిత్య శ్రీనివాస్ స్నేహితుడు వెంకట రమణ మంచివాడు కానీ కుండ మార్పిడి ఇష్టం లేదు అందుకని ఉన్న కొడుకులు ఇద్దరు వ్యాపార రీత్యా వేరే రాష్ట్ర ములలో ఉన్నారు. భాద్యతగా చూసే అల్లుడు కావాలి .
విదేశాలలో కూడా వాళ్ళ బిజినెస్ పెంచాలని ఆశా.
ఈ అల్లుడు అయితే కుదురుతుంది డబ్బు జాగ్రత్త ఎక్కువ అని పెళ్లికి ఇష్టత చూపాడు వెంకట రమణ
శ్రీనివాస్ తో చెపితే మా అమ్మ నాన్నకి చెప్పండి అన్నాడు. పద్దతి గా అన్ని మాట్లాడి సౌమ్య పెళ్లి చేశాడు. ఓ బ్రాంచ్ విదేశీ స్నేహితునితో కలిసి పెట్టీ అక్కడకి  వెంకటరమణ శ్రీ నివాస్ నీ సౌమ్య నీ పంపాడు. తండ్రికి కి మాత్రం అసూయ కోపం వచ్చాయి. వృద్ధాప్యం లోనైన వచ్చి చూడు అని కేకలు వేశాడు. తల్లి మాత్రం మీరు వాడిని ఏమి పట్టించు కున్నారు ఈ వెళ్ళ ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు వారి ఆకాంక్షలు వారికి ఉంటాయి అని అన్నది. విదేశాల వెళ్లి డబ్బు సంపాదనలో పడ్డ వారికి వెనుక చూపు అనవసరము. మామగారు సహాయంతో ఆ దేశంలోనే ఉన్నాడు కొందరికి
అదృష్టం భార్య రూపంలో వస్తుంది. జీవిత నాటకంలో ఎన్నో ఎన్నెన్నో దశలు ఫలితములు ఉంటాయి. శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలో చెప్పిన సత్యము నానాటీ బ్రతుకు నాటకము అన్న మాటకు నిత్య సత్యాలు
జీవితంలో జన్మ నిచ్చి తల్లి తండ్రులు ఆదరించి చూడక పోతే పిల్లల జీవితాలు ఏలా? ఏ మవుతాయి అని విజ్ఞతతో నాన్న మనసు ఉండాలి అప్పుడు బిడ్డల స్తితి గతులు బాగుంటాయి.
సముదాయించి కథలు చెప్పి ప్రేమగా పెంచే తండ్రి కావాలి. ప్రతి రోజు  ఏమి పట్టదు అది అంతే నోయ్
ముందు మంచి చదువు ఉద్యోగం కావాలి  ఆడ అయిన మగ అయిన చదువు ఉద్యోగం తప్పదు
ధీరజ్. తండ్రి నీ ఎదురించి చదువుకుంది తల్లి పోషణ, భాధ్యత పుచ్చు కున్నది. ఎది ఏమైనా పెద్ద ఉద్యోగం చెయ్యాలి వెళ్లి సంపాదించాలి. సరే ఇంట్లో తండ్రి పోరు నెలకిముప్ఫై వేలు జీతంతో వేరే ఊరు వెళ్లి పోయాడు. నాన్న మనసు దిరజ తో వెళ్ళ డానికి అంగీకరించ లేదు. నీ భాధ్యతలు నీవి నువ్వు చూసుకో నా భార్య నా దగ్గరే ఉండాలి అని అన్నాడు. ధీరజ్ ఒక్కర్తి ఉమెన్స్ హాస్టల్లో ఉన్నది
ధీరజ్ తల్లి పెళ్లి సంబంధాలు చూడటం లో ఆదిత్య శ్రీనివాస్ తెలిసాడు. పట్టు పట్టి పెళ్లికి చెప్పింది. శ్రీనివాస్ ను ఎంపిక చేసి తల్లి పెళ్లికి నిచ్చాయించింది తండ్రి ఏమి పట్టించుకోడు. ఈ సమాజంలో ఎంతో మంది ఆడపిల్లలు కుటుంబాలు పోషిస్తున్నారు.
కొందరు కొడుకులు తండ్రి ఆగడాలు భరిస్తున్నారు.
జన్మ నిచ్చిస్ తండ్రి మనసులో పిల్లలపై భాధ్యత ఉండాలి అప్పుడు జీవితానికి న్యాయం చేసినట్లు ఎంతో మంది ఈ రోజుల్లో తల్లి తండ్రిని వృద్ధుల ఆశ్రమాల్లో పెడుతున్నారు కానీ మన కథలో యువత భాద్యతగా కుటుంబాలు నడిపి న్యాయం చేస్తున్నారు వారు ఎంతో గొప్ప మనసు కలవారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!