అంశం::(“ఊహలు గుసగుసలాడే”)
పెళ్లి కళ
రచన: రాజల్లి సాయిలు
పట్టపగలు చెట్టునీడకు కూర్చొని బిల్డింగు పైనున్న నిన్ను (అమ్మాయిని) చూస్తూ కంటున్న కల ఇది,,,,
ని చూపులు నన్ను బంధించినట్టు
మన రెండు శరీరాలు కలిసి ఉన్నట్టు
నీ శ్వాస నా శ్వాసలో కలిసిపోయినట్లు
నీ నుదిటిన బొట్టు పెట్టి మెడలో తాళి కట్టినట్టు
నా కుడి చేతి ఎడమ చేతి ని పట్టుకొని ఏడు అడుగులు వేసినట్టు
మన పెళ్ళికి ఒప్పుకొని మీ నాన్న వచ్చి ఆశీర్వదించినట్టు
ఇలా నా ఊహలు ఉరుము కంటే వేగంగా మెరిసిపోయే
ఇలాంటి అమృతఘడియలు వస్తాయిఅని ఆశిస్తూ వేచి చూస్తా.
***