పెళ్లిరోజు శుభాకాంక్షలు పాండురంగాచారి నీహారిక

పెళ్లిరోజు శుభాకాంక్షలు పాండురంగాచారి❤️నీహారిక

మూడు ముళ్ళతో ఒక్కటై
ఏడడుగుల బంధంతో
మనసున మనసై సాగుతున్న
మీ జీవన ప్రయాణం ఆనందంగా,
పిల్లపాపలతో కలకాలం
సంతోషాల సరాగాలాపనలతో సాగాలని
మనస్ఫూర్తిగా దీవిస్తూ..

పెళ్లిరోజు శుభాకాంక్షలు
పాండురంగాచారి❤️నీహారిక💐

మీ
 కుటుంబ సభ్యులు

హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు పాండురంగాచారి❤️నీహారిక

    From 

           తపస్వి మనోహరం టీమ్..💐

You May Also Like

6 thoughts on “పెళ్లిరోజు శుభాకాంక్షలు పాండురంగాచారి నీహారిక

  1. పెళ్లిరోజు శుభాకాంక్షలు..💐💐 కలకాలం ఒకరికి ఒకరు తోడుగా ఇలాగే ఉండాలని మనసారా కోరుకుంటున్నాను…..

  2. పెళ్లి రోజు శుభాకాంక్షలు నీహారిక పాండు రంగా చారి గారు🤝🌷

  3. పెళ్లిరోజు శుభాకాంక్షలు పాండురంగాచారి గారు & నిహారిక గారు💐💐

  4. పెళ్లి రోజు శుభాకాంక్షలు 💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!