పెళ్లిరోజు శుభాకాంక్షలు వినీల శివ

మల్లెల జలపాతం ఆమెతో సహాజీవనం

రంగుల హరివిల్లు అతనితో జీవన ప్రయాణం

ముత్యపు చిప్పలొ వాన చినుకులా ఎంతో విలువైనది మీ దాంపత్యం

సిరిగల చెలి మోము మనసేరిగిన మగడు చూస్తుంటే మగువ మనసులో మధుర ఫలకమే కదా!!

మీ ఇద్దరు నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూ….

పెళ్లిరోజు శుభాకాంక్షలు వినీల❤️శివగారు💐

మీ 

దీపు & ఫ్యామిలీ

హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు 
    From 
తపస్వి మనోహరం టీమ్..💐

You May Also Like

11 thoughts on “పెళ్లిరోజు శుభాకాంక్షలు వినీల శివ

  1. వినీల ఆకాశం లో స్వేచ్చగా విహరించే జంట పక్షులు లాగా ఇద్దరు సుఖసంతోషాలతో..పిల్ల పాపలతో ఆనందమయం గా గడపాలి అని ఆ శివయ్య తోడు మీకు ఉండాలి అని కోరుకుంటూ..పెళ్లి రోజు శుభాకాంక్షలు

  2. ముత్యపు చిప్పతో పోల్చడం సూపర్ అండి

  3. పెళ్లిరోజ శుభాకాంక్షలు వినీల శివ గారికి 💐💐💐💐💐

  4. పెళ్లిరోజు శుభాకాంక్షలు ♥️
    విన్నీ అండ్ శివ గారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!