ప్రేమలోగిలి ఈ ఉగాది

ప్రేమలోగిలి ఈ ఉగాది

వచ్చేనమ్మా వచ్చేనమ్మా ఉగాది

తెచ్చెనమ్మా తెచ్చెనమ్మా కొత్త ఏడాది

ఆరు రుచులే కాక…

ఇంకెన్నో రుచులు తెచ్చు ఉగాది

 సంతోష సంబరాలు అయ్యేను ఈ ఏడాది

బంధుత్వాలను కలుపుకుని

కలిసిమెలిసి జరిగెను ఉగాది

విందు భోజనాలే కాక…

 ప్రేమాప్యాయతల కనువిందు అయ్యేను ఉగాది!

తెలుగు వారికి ప్రత్యేకమై

తెలుగింటి ఆడపడుచులకు ప్రేమలోగిలి ఈ ఉగాది.

    రచన: సిరి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!