పుట్టినరోజు శుభాకాంక్షలు డాక్టర్ సింధుజ

పుట్టినరోజు శుభాకాంక్షలు డాక్టర్ సింధుజ

అందచందాల రూపసి
అణకువతో మసలే ఆత్మవిశ్వాసి

పసి నవ్వుల శశి
పని రాక్షసి

పలుకు చిలకల కొలికి
ఆడే ఆటల నెమలి
పాడే పాటల కోకిల

సుగుణాల పసిడి
సంకల్ప వజ్రం
మనసు మంచిముత్యం

సహనంలో ధరణి
సేవాగుణంలో జనని
సకల కళా విరాజిని

మేధలో భారతీపుత్రి
పట్టుదలలో మొండి
దీక్షలో చాముండి

నిగర్వి
నిరాడంబరి

అత్తమామలను ఆడబిడ్డలను అమ్మానాన్నలను
సమాదరించే వరాలతల్లి

డాక్టర్ సింధుజకు వేవేల దీవెనలతో
పుట్టినరోజు శుభాకాంక్షలు💐💐🎂 🎂

మీ
అమ్మానాన్న(చంద్రకళ నందకుమార్)

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

డాక్టర్ సింధుజ గారు 💐

from

తపస్విమనోహారం టీమ్

 

You May Also Like

8 thoughts on “పుట్టినరోజు శుభాకాంక్షలు డాక్టర్ సింధుజ

  1. పుట్టినరోజు శుభాకాంక్షలు సింధూజ గారు మీరు కోరిన సంతోషాలు మీ ముంగిట నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము🎂💐

  2. హార్దిక జన్మదిన శుభాకాంక్షలు సిందూజ గారు👏👏👏💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!