వర్షము

 వర్షము

రచన::నారుమంచి వాణి ప్రభాకరి

సూర్య గమనములో ఎన్నో
మార్పులు ప్రకృతిలో ఎన్నో
ఋతువులు మారాయి కాలచక్రం తిరిగి వస్తుంది వర్ష ము
కోసం మనుష్యులు ఆరాటం
ఎన్నో మబ్బులు ఆకాశం నిండా
అనందం మదిలో హృదిలో ఎన్నో బావ రాగ తాళ స్మృతులు గతులు జాతులు
కళా కారులు నెమలిలా నాట్యం కోకిల గానం హంస నడకలు రామ చిలుకలు కిలకిల రావాలు విహంగ
పక్షులు ఎన్నో ఆనందంగా
మబ్బులు దాటుతూ హాయిగా మెరుపులు చేరుతూ మెరుస్తూ
ఉరుముల నాదాలు వింటూ
ప్రకృతి మేఘ రంజని అమృత
వర్షిణి రాగాలు పలికిస్తూ ముత్యం లాంటి వన చినుకులు
భూమాతను చేరి పరవశించి
పులకించి కొత్త నారుకు ఊపిరి నిచ్చి శ్వాసగా ధ్యాసగా కొత్త
పంటలు పువ్వులు ఫలాలు
అందించటానికి ఫలవంతమైన
భూమాతవిష్ణువును పూజించి
ప్రజలకు ఆహార ధాన్యాలు సమృద్దిగా ఇవ్వడానికి బంగారు పంటలను అందించింది సర్వే జనా సుఖి నో భవంతు శాంతి!!!!!శాంతిః

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!