వస్తావని

వస్తావని

రచయిత :: డా. బాలాజీ దీక్షితులు పి.వి

నలిగిన మనసుతో
నలుగెట్టాను

కలబడిన కనులతో
ముద్దెట్టాను

ఊపిరి ఉప్పెనలతో
శ్వాసనై చేరాను

నిద్దురలేని జాతరలో
కన్నె పద్దులు రాస్తూ నీకై చూస్తున్నా…
వసంతమై వస్తావని..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!