చేసిన పాపానికి పుణ్యం

(అంశం. :”ఆ చీకటి వెనకాల”)

చేసిన పాపానికి పుణ్యం

రచయిత :: అమృతపూడి రేవతి

శివయ్య అనే పాలవ్యాపారి ఉన్నాడు, అతనికి తాగుడు తిరుగుడు, అమ్మాయిలని మోసం చెయ్యడం బాగాతెలుసు.భార్యతో ఇద్దరు కలసి మోసాలు చేస్తుంటారు ..శివయ్యమాటకారి మొసాలు చేస్తుంటాడు అని ఉరుమోత్తనికి తెలిసింది. అందుకని అతనివద్ద పాలు తీసు కోవడంమాని వేశారు. ఏ పనికి వెల్దా మన్నా మంచి వాడు కాదు అని దూరం పెట్టారు , ఇల్లు అద్దెకి తీసుకున్నా అద్దెలు కట్టరు భార్య అందరి మీద గొడవ పెట్టు కుంటుంది, వారిజీవితం అలా ఉంది. భార్య కాలేజి పిల్లల్తోమంచిగా మాట్లాడి ఇంటికి తీసుకవచ్చి మత్తు ఇఛ్చి 3000రు తీసుకొని బాగా డబ్బు ఉన్నవారికి అప్పగించేది . ఇలా ఎందరో అమ్మా యి లు మోసపోతున్నారు తన ఇంటి లోనే ఈ పని భార్య భర్త ఇద్దరు చేసి డబ్బు కూడా బెడు తున్నారు పోలీసుల కు ఈ విష్యం తెలిసి శివయ్యను జయిల్లోవేసారు కొంత డబ్బు ఇచ్చి బయటికి వచ్చి మరలా రహస్యము గా ఆడపిల్లలనుఅలాచేస్తూనేఉన్నాడు ఎవరు వదిలినా దేవుడువదలడు కదా , అందుకే 10 సం బాగున్నా 11 సం నికి శివయ్యకి ఎయిడ్స్ వచ్చింది తినటానికి తిండి లేక ఉంటానికి ఇల్లు లేక అద్దెల ఇళ్ల నుండి బయటికి పంపి వేశారు.వక చిన్నగదిలో ఉండమని వకరు జాలి తలచి ఇచ్చారు ఆ గదిలోకి వెళ్లిన మరుసటి రోజు శివయ్య చని పోయాడు భార్య అడుక్కుంటు తిరుగుతుంది.

నీతి
చెరపకురా చెడేవు ఉరకకు రా
పడేవు అన్నది తెలుసుకోవాలి

నిజంగా జరిగిన విష్యం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!