వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

కలహాలు, కోపాలు
అలకలు, బుజ్జగింపులు
సరసాల కులాసాలతో
నిత్యం ఒకరిపై ఒకరు
ప్రేమను తెలిపేందుకు
గొడవ పడుతూనే
రాజీపడే ఒకే ఒక బంధం
భార్యా భర్త అనే అత్యంత
విలువైన బాంధవ్యం
అలాంటి విశిష్టతను
మీకు కల్పించిన వివాహ శుభ ఘడియలు
మరో మారు తలచుకుంటూ…
మనసులు కలిసిన..
మీ ఇరువురి “అను”బంధం
ఎల్లప్పుడూ సంతోషాలతో
సాగిపోవాలని కోరుకుంటూ..

పిలుపులో అక్క ఉన్నా..
అమ్మగా అనుభూతి పొందుతూ..
ఆశీర్వదిస్తూ… మీకు 
మొదటి పెళ్లి రోజు శుభాకాంక్షలు

“మణికంఠ ♥️ అనూష” 💐

మీ

పిన్ని, బాబాయి (దీప్తి, సత్యబాబు)
అమ్మ- నరసవేణి

హృదయ పూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు  “మణికంఠ ♥️ అనూష”

from
తపస్వి మనోహరం టీమ్🌹

You May Also Like

12 thoughts on “వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

  1. పెళ్లి రోజు శుభాకాంక్షలు…💐💐💐

  2. పెళ్లి రోజు శుభాకాంక్షలు మణి ♥️ అను 😍

  3. పెళ్లి రోజు శుభాకాంక్షలు మణికంఠ & అనూష🌹🎂🍎

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!