ఆలోచనాత్మక జీవితం

ఆలోచనాత్మక జీవితం

రచయిత :: జాధవ్ ముకుంద్ రావు

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం
ప్రజలకు సరైన సౌభాగ్యం,
సర్వ సామాజికంగా ఐక్యత్వం
సాధన వెనుక చైతన్యం !!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు
అభివృద్ధి ఆకాంక్షల గుర్తింపు,
కీలక పాత్రలను పోషిస్తూ
లక్ష్యసాధనకు కృషి చేస్తూ!!

తెలంగాణ ఉద్యమంలో యువత
వీర మరణం చరిత్ర వృథ కాదు,
వ్యవసాయ ఉత్ప్తలను పెంచుతూ
నీటి కష్ట ఫలాలు కనిపిస్తూ !!

రైతన్నలకు వరం రైతుబందు.
అన్నదాతలకు బలాన్నిస్తు,
కౌలరైతులకు ప్రభుత్వ హమినిస్తు
తెలంగాణ నినాదాన్ని ఆలపిస్తూ!!

ఉద్యోగుల కల్పన తగ్గిపోయిన
అనుకున్నంతగా విస్తరించ లేకపోయినా
మన ప్రయత్నమే మన గుండే బలం
మన లక్ష్యాన్ని చేరాలంటే ఉండాల్సిన జీవితం!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!