బావమరదలసరసాల”పాట
రచన- యాంబాకం
బ్రాంది కావాల బావ నాటు
సారా కావాలా సారా అయితే
తూగిపోతను. బ్రాంది చాల అ
మ్మి నా మీద ఎంత ప్రేమ అమ్మీ
అన్నం వండేదా బావ సంగటి చేసేదా అన్నం అయితే సుగర్ వస్తాది సంగటి చేయ్ అమ్మి నా మీద ఎంత ప్రేమ అమ్మీ
జొన్నలు వండేదా బావ సజ్జలు వండేదా జొన్నలు అయితే తిక మక పుడతది సజ్జలు చేయ్ అమ్మి నామీద ఎంత ప్రేమ అమ్మీ
సిగరెట్ ఇచ్చేదా బావ చుట్టలు ఇచ్చేదా సిగరెట్ అయితే మూతి కాలుతది చుట్టలు ఈ ఆమ్మి నా మీద ఎంత ప్రేమ అమ్మీ
మంచం వేసేదా బావ చాప వేసేదా మంచమైతే కిరు కిరు మంటది చాప వేయ్ అమ్మి నా మీద ఎంత ప్రేమ అమ్మీ
చీర కట్టేదా బావ నైటీ తోడిగేదా నైటీ అయితే ఏమి కనపడదు
చీరకట్టితే సూపర్ గుంటది చీర కట్టు అమ్మి నామీద ఎంత ప్రేమ అమ్మీ
కిటికీ మూసేదా బావ తలుపు మూసేదా కిటికీ తలుపులు రెండు మూసే బాగా ఉంటాది నా మీద ఎంత ప్రేమ అమ్మీ
దుప్పటి కప్పేదా బావ కంబలి కప్పేదా దుప్పటి కంబలి చెదిరి పోతాయి నీ పైట కప్పు అమ్మి నా మీద ఎంత ప్రేమ అమ్మీ
ముద్దులు పెట్టేదా బావ నడుము పట్టేదా నముడు పడది తే ఏమి వస్తుంది ముద్దులు పెట్టు అమ్మి నా మీద ఎంత ప్రేమ అమ్మీ
పెళ్లి ఆడతావ బావ ఉంచు కుంటావా పెళ్లి ఆడితే నస నస గుంటది ఉంచు కుంటానే నా మీద ఎంత ప్రేమ అమ్మీ