మహిమాన్విత ప్రేమ తత్వము
రచన: నారు మంచి వాణి ప్రభా కరి
మహిమాన్విత ప్రేమ తత్వమే
ఎంతో విశిష్ట తత్వము సొంతమా ఎవరికి? ఎక్కడి
నీ కోసం ఎంతో వెతికాను?
కాన రాలేదు కేజీ లెక్కన కొనాలి అని గూగుల్ పే
ఫోన్ పే రెఢీ చేశాను ? ఎక్కడ?
నీ వెక్కడ? కాన రాని విచిత్రమే
ప్రపంచ మానవాళి అంతా నీ కోసం ఎదురు చూస్తున్నా మాకు, మానవుల మనసులో
అంతర్గతంగా ఇమిడి ఎన్నో
సంతోషాలు ఆనందాలు ప్రేమ
మానవత్వము అన్ని మన అంతరాత్మ లోనే వికాసము
స్వ ప్రకాశం ద్వారా తప్పక జ్ఞానం పొందడం మన సాధనలో నే అన్న స్ఫూర్తి
మానవ విజయానికి కీర్తి