మన్మథ బాణం

అంశం: మన్మథ బాణం

మన్మథ బాణం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : కార్తీక్ నేతి

తన మన్మధ బాణం చీల్చుకుపోయింది హృదయంలోకి,
మాయం చేసింది మొరటుతనాన్ని మార్చేసింది నా నడవడికని,
వికసిమపజేసింది నవ్వుల హరివిల్లుని,
అసలు ఏమైందని ప్రశించుకున్నా నా మనసుని,
చెప్పింది “షి ఇజ్ మేడ్ ఫర్ యు”  అని,
కలలు కంటూ ఉహల్లో తెలిపోయింది చాలంటూ
ఆలస్యం, అమృతం, విషం అను సామెతను గుర్తు చేస్తూ,
ప్రేమను తెలిపేందుకు కవితలు, కానుకలు అవసరం లేదు,
రోజా పువ్వు ఇస్తూ కష్ట  సుఖల్లో తోడుంటానని తెలుపుతూ,
తెలియనిధి ఏముంది ప్రేమని మొదలు పెట్టమంది కొత్త జీవితాన్ని

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!