ఊహ

ఊహ

రచన:చైత్రశ్రీ(యర్రాబత్తిన మునీంద్ర)

chaitra sri
గుప్పున పొంగింది యవ్వనం
తప్పులెన్నని వగలు కాంచి…

అందలమెక్కింది కాంక్షా స్వరం
అడ్డూ అదుపూ లేని కలయిక తోటి…

కంగుతిన్నది కన్నెతనం
వన్నె చిన్నెల సొగసు తరచి…

వేడెక్కి రేగింది కుర్రతనం
ఉరకలెత్తే ఉద్వేగపు వడిని చూసి…

రెచ్చిపోయింది మగసిరితో సొగసరి
ఊహలన్నీ నిజాలై సాక్షాత్కరించగా…!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!