కెరటాలు
రచన:నారుమంచి వాణి ప్రభాకరి
సూర్యోదయానికి జాగింగ్ కి
ఆనందంగా ఆహ్లాదంగా ఉండి
సముద్ర తీరానికి వెడితే ఇసుక
పొరలు ఉదయ కిరణం వచ్చి
ఇసుకను తాకి బంగారంలా తళతళలాడుతోంది ఆ దృశ్యం
నాలో ఎన్నో బావలు రేకెత్తించి
కవితలకు మధుర బావలు కల్గి
ఇసుక లోకి వెళ్లి చిన్న పిల్లలతో
కలిసి పిచ్చుక గూళ్ళు కడుతూ
నత్త గుల్లలు ఎరుతు సముద్రం నుంచి కెరటాలు చూస్తూ వానికి
మురుస్తు వడ్డుకి చేరే చేపల్లో నీ
అందాలకు మూరుస్తు బంగారు చేప కోసం వెతుకుతూ కెరటాల
అలలు పాల నురుగు ల్లో వచ్చే
ముత్యపు ఆలి చిప్పల కోసం
వెదుకుతూ సముద్ర అందాలు
సూర్యోదయం సముద్ర వడ్డున
అందాలు ఆనందాలు అపూర్వ
సుందర దృశ్యాలు ఎంతో స్ఫూర్తి
***