అంశం: నిశి రాతిరి
నా ప్రాణం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన : మాధవి కాళ్ల
నీ ఎదలో నాకు చోటు కోసం ఎదురు చూస్తున్న
నా ఎదలో నీకు ఎప్పుడో చోటు ఇచ్చాను
నీ కోసం ప్రతి క్షణం ఆలోచిస్తున్నాను
నువ్వు నాకు ప్రాణం నువ్వే నా జీవితం
నువ్వే నా ధైర్యం, నువ్వే నా బంగారం
నువ్వే నా సొంతం
నీ కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు
మన పెళ్ళి తరువాత ప్రతి రోజు నిశి రాతిరిగా మార్చుకోవాలి
నీ మనసు మార్చుకొని ఉంటాను అనుకున్న కానీ
నా మీద ప్రేమ ఎప్పుడు అలాగెఉంది.
నీ ప్రేమ పొందడం నా అదృష్టం
నీ ప్రేమ నాకు జీవితాంతం కావాలి అని ఆ దేవుడిని కోరుకుంటున్నాను
నీ ప్రేమ కోసం ఎన్ని జన్మలు అయిన పుట్టాతాను..
నీ ప్రేమ నాకు నిశి రాతిరి గా ఉండాలి…
Excellent kavitha
Excellent kavitha
❣️❣️❣️👌👌👌