ప్రేమ విలువ

ప్రేమ విలువ

రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు

చావకండిరా చావకండిరా
చచ్చి పిరికివాళ్ళు కాకండిరా
ఆకర్షణకు లోను కాకండిరా
ప్రేమ విలువ తీయకండిరా
అది ఒక అనురాగ స్పందనరా

చంపకురా చంపకురా
ప్రేమికులను చంపకురా
హంతకుడుగా మారకురా
పరువు పోగొట్టుకోకురా
పాపం మూట కట్టుకోకురా

పెంచిన ప్రేమను తెంపకురా
ప్రేమకు ఆదర్శంగ వుండరా
అర్థం చేసుకుని ఆదరించరా
కలిసిమెలసి ఆనందించరా
ఇరుపక్కల మన వారేరా
……

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!