అక్షరాభిషేకం

అక్షరాభిషేకం

రచన: సంజన కృతజ్ఞ

“క్షరం” కానిది అ “క్షరం”

అంటే నశించనిది అక్షరం.
అటువంటి అక్షరానికి అక్షరాభిషేకం నేడు.
“నాలో అజ్ఞాన చీకట్లు తొలగించి విజ్ఞాన జ్యోతులను వెలిగించిన గురువు”.
నిరక్షరాస్యులు లేని అక్షరాస్యతా దినోత్సవం చదువుల తల్లి సరస్వతి దేవి ముంగిట నిలువాలని కోరుకుంటున్నాను.

మనిషిని మహోన్నతుడుగా తీర్చిదిద్దేది విద్య ఒకటే

అక్షరము ….అక్షరమే
జ్ఞానదీపం …..దారిదీపం
బ్రతుకులో ఎప్పుడూ
తోడుండే నేస్తం….. సమస్తం
బ్రతుకు తెరువుకు మార్గము
మనందరికీ ఆయుధము
అక్షర బీజాలు జీవనవనాలు
అందుకే అక్షరముకు వందనము

విద్య నీడ లాంటిది…
దాన్ని మననుండి ఎవరూ..
వేరు చేయలేరు..!!

అక్షరము : ఆభయం
అక్షరము : ఆనందం
అక్షరము: ఊయల
అక్షరము : ఊగ్గు
అక్షరము : ఒంటరి తనం పోగొట్టు
అక్షరము : ఓంకారం
అక్షరము :ఐశ్వర్యము
అక్షరము : ఇష్టం
అక్షరము : ఋణం తీర్చుకోలేనిది

You May Also Like

One thought on “అక్షరాభిషేకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!