విశ్వ సత్యము

విశ్వ సత్యము

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

ప్రతి వ్యక్తి భారత మాతకు
కీర్తి కిరణంగా ఎదగాలి
శాంతి ప్రశాంత వాతావరణం
దేశ సంరక్షణలో రేపటి తరానికి
ఆదర్శం గా జీవితం మలచుకో
ప్రకృతి సంరక్షణ ప్రజక్షేమం కోరుతూ ఉన్నత స్థితిలో విద్యను అభ్యసించి మంచి
మానవత్వపు విలువలు ఎన్నో
అబ్బురపరిచే ఆదేశంతో ఆనందంతో చేసే ప్రజాహిత
కార్య క్రమాలు దేశ ప్రగతి అని
దేశపు క్లిష్ట పరిస్థితిలో కూడా
ప్రజాలంతా మనో వికాసం
మనో విజ్ఞానము పొంది దైర్యం
కనబరుస్తూ జీవిత గమ్యాన్ని
వజ్ర సంకల్పంతో ఆచరిస్తే అదే
విశ్వ సత్య మార్గంలో ఎందరో
యువత మమత సమత మానవతా పంచుతూ పెంచుతూ దేశ ప్రగతి సాధించాలి విశ్వ సత్య కీర్తికి
వీరే ఎందరికో స్ఫూర్తి ,కీర్తి..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!