సతిని బుజ్జగించే మహాదేవుడు

సతిని బుజ్జగించే మహాదేవుడు…

రచయిత:కొఠారు నాగ సాయి అనూష

అలిగిన కామేశ్వరిని చూచి,
కామేశ్వరుడు బుజ్జగించ…
అలుకల రాణిగా భీష్మించుకున్న ఆ లలితాదేవి,
అక్కడ నుండి పక్కకు వెళ్లి…
ప్రేమతో చిరుమందహాసం చేసి తనని చేరిన సర్వేశ్వరుని, కినుకుగా చూసే సతి…
గౌరిని మెప్పించ, వరుడుగా మారె ఆ నీలకంఠడు…
మగని రూపం చూసి సంతసించె ఆ కాళి, చిరునవ్వుతో చేరే మహాకాళుని కౌగిట…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!