జగన్ మాత

 జగన్ మాత

రచయిత:నారు మంచి వాణి ప్రభాకరి

 

శ్రీ జగన్ మాత అనుగ్రహముతో

ఈ ప్రపంచం విశ్వవెలుగులతో

వృద్ధి చెందుతోంది.. 

ఆ మాత పరమేశ్వరుని పట్టపు రాణిగా

అర్ధనారీశ్వర తత్వంలో ఈ ప్రపంచానికి

ఎన్నో జీవన విలువలు నేర్పుతూ

ఆదర్శ దంపతులు శివ పార్వతులు

మమకారపు విలువలు ఆత్మీయత

మనం ఆ ఆదర్శ దంపతులు నుంచి తెలుసుకుని…

రతి మన్మధులకు కొత్త జీవితం ఇచ్చి

హిమవంతుని కుమార్తె కతి మహాముని కూతురు శ్రీ కాత్యాయని దేవి ఆశీస్సులతో

కుటుంబ జీవితం వెలుగొందుతూ

శ్రీ గణేశ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయతో

జీవిత వెలుగులు పొంది ఆనంద జీవితము పొందాలి.  శ్రీమత శుభమ్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!