భర్త ప్రేమ

అంశం: విడిపోయిన బంధం మళ్ళీ ఎదురైతే..

భర్త ప్రేమ

రచన: మాధవి కాళ్ల          

సుమ తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది. కానీ అర్జున్ మాత్రం రాలేదు . చాలా కోపంగా ఉంది సుమ. అర్జున్ ఇంటికి వచ్చినప్పడికి చాలా ఆలస్యం అయ్యింది. సుమ ఎదురు చూసి నిద్రపోయింది. తరవాత రోజు ఉదయం  నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెపుతాడు అర్జున్. అంటి అండి అని అడుగుది. ఇప్పుడు కాదు. సాయంత్రం చెపుతాను అని చెప్పి ఆఫీస్ కి వెళ్ళిపోతాడు అర్జున్. అంటి అది అని ఆలోచిస్తూ ఉంటుంది . సాయంత్రం అర్జున్ ఇంటికి వచ్చినప్పుడు నుంచి అడుగుతుంది. కానీ కాసేపు ఆలోచించి అది సుమ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. కానీ కొన్ని కారణాల వల్ల మా పెళ్ళికి ఒప్పుకొలేదు. అప్పుడు నాకు తెలిదు.నువ్వు నన్ను ప్రేమిస్తున్నావాని నాకు తెలియదు. ఈ రోజు ఆఫీస్ కి తను వచ్చింది . అయితే తను నన్ను  మర్చిపోలేదు అని చెప్పింది. సుమ నువ్వు నేను విడాకులు తీసుకుందాం అని చెప్పాడు అర్జున్. సుమ ఏడుస్తూ కుప్పకూలిపోయింది. మీరు ముందే కదా చెప్పాల్సింది అని నిలదీసింది సుమా అర్జుని. అది కాదు సుమా నువ్వు ఎంతో ప్రేమగా చూసుకున్నావు. కానీ నేను మాత్రం ప్రియా నీ మర్చిపోలేదు. రేపే మనం లాయర్ దగ్గరికి వెళ్తున్నాను. ప్రియా పిలిచాడు అర్జున్. ప్రియా నీ చూసి సుమ ఆశ్చర్యపోయింది. సారీ సుమ ప్రియా నీ ఇంటికి తీసుకు వచ్చినందుకు అని చెప్పాడు అర్జున్. సుమ ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ రోజు మార్నింగ్ నా దగ్గరికి వెళ్లారు. అర్జున్ ప్రియా సుమ కలిసి వెళ్లారు. అక్కడ డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేశారు .తర్వాత ఇంటికి వచ్చేసారు. ప్రియా మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అర్జున్ బయటికి వెళ్లాడు. అప్పుడు ప్రియా వచ్చి సుమతో ఇలా చెప్పింది. ఏంటి సుమా బాధపడుతున్నావా? ఎలా ఉంది నా రియాక్షన్. ఆశ్చర్యంగా అడుగుతుంది సుమ. ఏంటి ప్రియా నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు .నువ్వు అర్జున్ ఎంతో గాఢంగా ప్రేమించాను కానీ ఆ ప్రేమతోనే అర్జుని మోసం చేసి పెళ్లి చేసుకుంటాను. నీకు అర్జున్ కి నెల రోజుల తర్వాత విడాకులు వచ్చేస్తాయి. ఆ తర్వాత మేము పెళ్లి చేసుకుంటాము. చూడు సుమ నువ్వు అర్జున్  చేసిన అవమానం మర్చిపోలేను. మళ్లీ కావాలనే విడదీయడానికి వచ్చాను. కావాలని అర్జున్ చుట్టూ ప్రేమిస్తున్నాను అని తిరిగాను. కానీ ఒప్పుకోలేదు తర్వాత సూసైడ్ చేసుకున్నట్టు నటించాను. తర్వాత నా ప్రేమను అంగీకరించడం కొన్ని కారణాల వల్ల పెళ్లి జరగలేదు. అప్పుడే నీతో పెళ్లి జరిగింది. కానీ నువ్వు ఆనందంగా ఉన్నావ్ ఏమో అర్జున్ మాత్రం లేడు. ప్రియా తప్పు చేస్తున్నావు ఈ విషయం అర్జున్ కి తెలిస్తే నిన్ను చంపేస్తాడు . గుర్తుపెట్టుకో. అర్జునుడు గురించి నీకంటే నాకే బాగా తెలుసు జాగ్రత్తగా ఉండు. అప్పుడే అర్జున్  బయటి నుంచి లోపలికి వచ్చాడు. వాళ్ళిద్దరు చూసి ఏం మాట్లాడుకుంటున్నారు నాకు చెప్పండి .కాలేజ్ విషయాల అని అడుగుతాడు అర్జున్. లేదు అర్జున్ సుమ బాధపడుతుంటే ఓదారుస్తున్నాను అని ప్రియా చెప్తుంది అర్జున్ కి. సుమ గదిలోకి వెళ్లి ఆలోచిస్తుంది. కాలేజ్ రోజుల్లో ఏం జరిగిందో గురించి ఆలోచిస్తుంది. ఒకరోజు కాలేజీలో ప్రియా అందర్నీ ర్యాగింగ్ చేస్తుంది. అప్పుడే లోపలికి వస్తున్న సుమని ర్యాగింగ్ చేయాలనుకుంటే ఉంటే అర్జున్ అడ్డుపడతాడు. అందరి ముందు తిడతాడు ప్రియాని పోలీసులు కూడా ఈ విషయం చెప్తాడు. కానీ అరెస్టు చేయరు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు ప్రియాని. ఆ కోపంతో అర్జున్నీ  ప్రేమిస్తున్నట్టు నటించింది .కానీ అర్జున్ నమ్మలేదు. రెండు రోజుల తర్వాత సూసైడ్ చేసుకున్నట్లు నటించింది అప్పుడు అర్జున్ నమ్మాడు. నెల రోజుల తర్వాత నా పెళ్ళికి ఏర్పాట్లు చేశాడు అర్జున్. ప్రియ అందంగా తయారయింది. సుమ మాత్రం చాలా బాధపడుతుంది. పెళ్లి మండపం లోకి విజయ్ వచ్చాడు. పెళ్లి పీటల మీద విజయ్ కూర్చున్నాడు అది చూసి ప్రియా ఆశ్చర్యపోయింది. ఏంటి అర్జున్ ఇది పెళ్లి పీటలమీద నువ్వు కదా కూర్చోవాలి .విజయ్ ఎందుకు ఉన్నాడు. నీకు తెలియదు కదా ప్రయాణం నన్ను నన్ను మోసం చేశావు ప్రేమ అంటూ కానీ విజయ్  మాత్రం నిన్ను ఎంతో గాఢంగా ప్రేమించాడు. కానీ నువ్వు మాత్రం నా మీద పగ తో రగిలి పోయావు. నీకు బుద్ధి చెప్పడానికే సుమ కి విడాకులు ఇస్తున్నట్టు నటించాను. సుమా నేను ఎంతో ప్రేమించాను. నేను ఎంతో సిన్సియర్గా ప్రేమించాను కానీ నువ్వు మాత్రం నా మీద పగ తీర్చుకోవడానికి ప్రేమించావు. ఈ విషయం సుమన్ కూడా తెలియదు పాపం చాలా బాధపెట్టాను. నన్ను క్షమించు సుమ అని అడిగాడు అర్జున్. సుమ ఆనందంతో పర్లేదు అర్జున్ నువ్వు నాకు ఉంటే చాలు. ప్రియా  నీ మంచి కోసమే అర్జున్ చెప్తున్నాడు. విజయ్ నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడు.విజయ్ ని పెళ్లి చేసుకో హ్యాపీగా ఉండు అని చెప్పింది సుమ. ప్రియా మనసు మార్చుకొని విజయ్ తో పెళ్లికి ఒప్పుకుంటుంది. అందరూ ఆనందంగా ప్రియా విజయ్ ల పెళ్లి  జరిపిస్తారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!