చుమ్మా

చుమ్మా..

గుమ్మా..! గుమ్మా..!!

ముద్దు గుమ్మా..!!

ఇచ్చావమ్మా..చుమ్మా..!!

 

అదిరిందమ్మా.. జన్మ..!!

నేనింకా పసిపాపడేనే బొమ్మా..!

 

ఒంటినిండా దొండపండు ముద్రలేంటమ్మా..!?

అమ్మ చూసిందంటే కొమ్మా..!

భజంత్రీల మోతలేనే కాసుకోమ్మా..!!

      రచన: సోంపాక సీత

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!