ఏమో ఏమి ఔతుందో

(అంశం:: “చాదస్తపు మొగుడు”)

ఏమో ఏమి ఔతుందో

రచయిత :: అమృతపూడి రేవతి

చాదస్తపు మొగుడు

చా చాలి చాలని జీతం
చాకిరి చెయ్యాలిఅంటేకష్టం
చేసుకున్నా పెళ్ళివచ్చిందిగిలి

దరిదాపులలో ఉన్నారు
దరిద్రుడికి పెళ్లి ఎప్పుడుఅని
అంటారు
దిగజారిపోతే దండ వేస్తారా
స్తo స్థంభoలాఉంది ఎంతతింటాదో
సర్దుకొని బ్రతకాలిఅర్థంఐనదా
సరసం మరచిసర్దుకోఅన్నాడు

మొ మొగలి రేకులావున్నాడు
మొండోడుకాదు అనుకున్నా
మొదటేచా దస్తంలాఉన్నాడు
గు గుడిచుట్టు తిరిగి ఇప్పుడే
వస్తా అని అర్ధరాత్రి వెళ్లారు
గూడుకట్టలేముపిల్లలనుకంటే
అని
డు డోలు సన్నాయి వద్దు దిష్టి అని
డాబా ఎక్కి పండు కుందం
పంక పైన పడుతుందియేమో
(ఫ్యాన్) చాదస్తంతోజీవితమే
చతికల పడింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!