జన్మదినోత్సవ శుభ తరుణ శుభాకాంక్షలు గిరి sir

అవధులు లేని ప్రేమను చూపుతూ 
ప్రతిక్షణం మనం అనేలా ప్రేమను పంచుతూ
మన జీవనగమనంలో మీరు నేను మనంగా సాగుతూ
మాట కఠినమైనా మనసున కొండంత అనురాగాన్ని నింపుకుని
మా కోసం అహర్నిశలు శ్రమించే మీకు 
పుట్టినరోజు శుభాకాంక్షలు గిరి
ప్రేమతో మీ శ్రీమతి
ఉష 💞🌷
Happy Birthday daddy..🎂🍬💐
దర్శిని & చైత్య

మట్టిలోని మాణిక్యాలను గుర్తించి
విద్యా బుద్ధుల క్రమశిక్షణా బోధనలతో
ఎప్పటికప్పుడు వినూత్న పరిజ్ఞానాన్ని అందిస్తూ…
సమాజానికి సేవ చేసే పౌరులుగా తీర్చిదిద్దుతూ…
వ్యక్తి,వ్యవస్థ నిర్మాణానికి అవసరమయ్యే
మెలకువలు జీవన విలువలు నేర్పించే
పాఠ్యాంశ బోధకులు , ప్రధానాచార్యులు
ఉత్ప్రేరకంగా ఉపన్యాసకులు,
శిష్య వాత్సల్య దిశా నిర్దేశకుడు
ఎన్నో బాధ్యతలతో…అందరికీ బంధువులా !
వందలాది విద్యా కుసుమాల శిక్షణ పూతోటకి
అనునిత్యం అలుపెరుగని సంరక్షులుగా వ్యవహరించే సరస్వతి స్వరూపులు మా గిరిబాబు గారు
జీవన పయనంలో మరో వసంతోత్సవంలోకి అడుగే‌స్తున్న వేళ
ఆనంద ఐశ్వర్యాల సుఖశాంతులతో వెలుగొందాలని ఆశిస్తూ
జన్మదినోత్సవ శుభ తరుణ శుభాకాంక్షలు sir ..💐
మీ 
SIHMCT&AN,తిరుపతి .. స్టాఫ్
M.విజయలక్ష్మి 
K.శివరామకృష్ణ & ఫ్యామిలీ
C.నరేష్

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

గిరిబాబు గారు….🍫💐
From 
తపస్విమనోహరం టీమ్

You May Also Like

7 thoughts on “జన్మదినోత్సవ శుభ తరుణ శుభాకాంక్షలు గిరి sir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!