చిరునవ్వుల చిన్నారి బాబు
ముద్దులొలికే మా ముద్దుల బాబు
అమ్మానాన్నల కలల పంటగా
అందరి కలలు నెరవేర్చగా..
ఎన్నో ఉన్నత శిఖరాలు ఎదుగుతూ..
నువు ఇలాంటి ఎన్నో
పుట్టిన రోజులు జరుపుకోవాలని మనసారా దీవిస్తూ
పుట్టిన రోజు శుభాకాంక్షలు పార్ధు 💐🎂🍫🍰
మీ
అమ్మ నాన్న – అనూష & దినేష్
నాన్నమ్మ తాతయ్య – తిరుపతమ్మ & ధనుంజయుడు
అత్తయ్య మామయ్య- తనుజ,వెంకటేశ్వర్లు
మరియు
లోహిత,షణ్ముఖ ప్రియ
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు పార్ధు💐
From
తపస్వి మనోహరం టీమ్.
Happy birthday pardhu ..May God bless you ..💐💐🍰🍫🎂