రంగాదేవి పుత్ర అనురామ్

రంగాదేవి పుత్ర అనురామ్

రచయిత :: అనురామ్


అల్లారుముద్దుగా పెంచిన వాడు
అసహ్యించుకుని అల్లంత దూరాన విడిచి పెట్టినా వాడి
ఆకలి తీరిందో లేదో అనుకుంటూ
అనుక్షణం ఆతృతగా ఆలోచిస్తూ ఉండేదే
అమ్మ…!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!