(అంశం : నా అల్లరి నేస్తం) జీవిత బంధము
రచన :: నారు మంచి వాణి ప్రభా కరి
పుట్టిన చోటులో ఎంత ఆత్మీయ అనురాగాలు
ఉన్న అత్తింటి ప్రేమ వల్లే
ఆత్మీయ బంధం వస్తుంది
అదే జీవిత బంధము
భర్త పిల్లలు కుటుంబం అంతా
నా వారుగా చూస్తే జీవితంలో
ఆత్మ బంధం ఏర్పడుతుంది
ఎందుకో తమతో కలిపి చూడక
చేసిన ప్రతి పనికి వంకలు పెట్టీ
కోడలు అంటేనే ఇష్టం చూపక
కఠినంగా చూసే వాళ్ళు ఎందరో
ఉండటం వల్ల ఆత్మీయ బంధాలు అనురాగ బంధాలు దెబ్బ తింటున్నసంబంధాలు
అందుకే మన జీవన బంధమే
ఆత్మ బంధము