గృహ అలంకరణ

గృహ అలంకరణ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

వ్యాసకర్త: నారు మంచి వాణి ప్రభాకరి

మనిషి కి జీవితంలో ఆవాసం అవసరం ఎంతో ఉన్నది. ఇప్పుడు ఆధునిక జీవన విధానంలో బహుళ అంతస్తుల సౌధాలు పెరిగి పోయి అన్ని వారే అమర్చి ఇస్తున్నారు. అద్భుతమైన అలంకరణలు తో మయ సభను తలపించేలా ఉంటున్నాయి. వీటి అలంకరణలు ఎవరికి కావాల్సిన పద్దతిలో వారి కి అలంకరించి తయారు చేసి భావనలు అప్పా చెపుతున్నారు. ఇంటి ముందు ముగ్గు సహితము విన్నూత్న ముగ ఉంటోంది. ఇంటి ముందు ముగ్గు నుంచి దేముడి పీఠం వద్ద ముగ్గు గది ముందు ముగ్గు ఇవన్నీ కూడా స్త్రీల కళాత్మక శక్తి  పై ఆధారము కానీ ఇప్పుడు ఇంటీరియర్ డెకరేటర్ లు చాలగొప్పగ తయారు చేస్తున్నారు. ఇంట్లోనే ప్రకృతి అందాలు, రాళ్ళ ముగ్గులు అద్దాలు ముత్యాలు ముగ్గులు, మెరుపుల ముగ్గులు అద్భుతంగా ఉంటున్నాయి. వీధి గదిలో రకరకాల పెయింటింగ్ సినరిస్ గోడలపై వేస్తున్నారు పక్షులు పిల్లలు పువ్వులు కాయలు చెట్టు ఎలా ఎన్నో రకాల ముద్రలు వచ్చాయి. అవి పెట్టే రంగులు వేస్తున్నారు దీన్ని స్తెన్సిల్ వర్క్ అంటారు ఎలా అధినిక యుగం లో వాల్ పుట్టితో రక రకాల అలంకరణలు వచ్చాయి
ఇంకా ఫర్నీచర్  భోజన బల్లలు, మంచాలు కుర్చిలు అన్ని కూడా కొత్త విధానం లో ఉన్నాయి. ఇంట్లో వాడే సరుకులు కూడా ఎన్నో రకాలు ఉన్నాయి
ముఖ్యంగా ఈ ఆధునిక పద్దతి ఉన్న గృహాల్లో నేడు ఎన్నో రకాలు ప్రత్యేకంగా రూపొందించిన పరికరాలు అయితేనే బాగుంటాయి. ఇంకా కర్టెన్స్ కార్పెట్స్ ఇవన్నీ కూడా నేటి జీవన విధానంలో భాగంగా ఉన్నాయి. అక్కడక్కడ రబ్బరు కుండీలు మొక్కలు పువ్వులు అలంకరించి ఇంట్లో అడుగు పెట్టగానే ఆనందం కలిగేలా ఇల్లు సర్దుకునే విధానాలు ఇన్నో ఉన్నాయి. ఇంకా సీలింగ్ విషము ఫ్లోరింగ్ విషయంలో కూడా చక్కని సారూప్యత కలిగి అత్యంత విన్నూత్న రీతిని అలంకరించి ఉంటున్నాయి. ఇంటి రంగులు మరింత అద్భుతంగా ఉంటున్నాయి. ఇంత అద్భుత మైన ఇల్లు పరిశుభ్రత కోసం రెండు రోజులు లేక వారానికి ఒక సారి అయినా పసుపు కళ్ళ ఉప్పు కొంచెం డెట్టల్ కానీ పీనల్ గాని వేసి తడి బట్ట పెట్టాలి.
అదే అరీ వరకు ఎక్కువ సమయం ఆగదిని ఆర్ నివ్వాలి. ల్లేదంటే మచ్చలు కింద. వస్తుంది.ఎక్కువ యాసిడ్స్ వాడ కూడదు.పిల్లలున్న ఇంట్లో మరి జాగ్రత్త అవసరము పూజ మందిరంలో సువాసన పుష్పాలు శ్రీ వినాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామి అలిమేలు మంగ పద్మావతి లక్ష్మి దేవి ఆంజనేయుడు సరస్వతి దేవి, శ్రీ సత్య నారాయణ స్వామి దత్తా త్రేయిడు రాఘేంద్ర స్వామి శ్రీ రామ పట్టాభిషేకము, శ్రీ కాళహస్తి ఈశ్వరుడు కొందరు అన్ని కలిపి ఏక పటంలో ఉంటాయి. ఫోటోల కు చక్కగా పెట్టడం వల్ల అగరవత్హి వెలిగించడం సాంబ్రాణి స్టిక్స్ వెలిగించడం వల్ల ప్రతి నిత్యం ఇంట్లో సుగంధాలు రావడమే కాక క్రిమి కీటక ములు వైదొలపోయి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇంక ఇల్లంతా స్పీ ఏదైనా మీకు నచ్చిన సువాసన ఇల్లంతా చల్లాలి గోడలకి కర్టెన్స్ కి దోమల స్ప్రే చల్లాలి మనదేశం లో కీటకాలు 80.,000 కోట్లు ఉన్నాయి. వాటినుంచి మనిషి రక్షింప బడాలి అంటే తప్పక సుగంధాలు దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కనుక మన ఇల్లు గృహ అలంకరణ తో పాటు పరిశుభ్రత అవసరము కదా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!