కాల చక్రంలో..

కాల చక్రంలో..

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: లోడె రాములు

దైవత్వానికి పునాది మానవత్వం
మానవత్వానికి పునాది దయా గుణం
సంవత్సర చక్రంలో కేవలం వర్షాలు పడితే జలచరాలకు ఆనందం
అలాగే చలి మాత్రమే ఉంటే క్రిమి కీటకాలకు సంతోషం
ఎండాకాలం నిండుగా ఉంటే నిప్పుకోడులు, ఉష్ట్ర పక్షులు, కొంగలకు తృప్తి..
ఈ మూడు కాలాల శీతోష్ణ పరిస్థితులు
సమతుల్యంగా ఉంటే అన్ని ప్రాణులు సంతసిస్తాయి..
అందుకే దైవం ఒకే తీరు కాలం కాకుండా అన్నిటిని కొద్ది కాలంగా
అన్ని వాతావరణాల నిర్మాణం..
వివాహం ఒక ఫలం
సంతానం ఒక ఫలం
దాంపత్య అన్యోన్యత ఒక ఫలం
కుటుంబ ఐక్యత ఒక ఫలం
ఇలాంటి ఎన్నో ఫలాలను పొందడం ఒక సఫలం..
కాల చక్రంలో అన్నీ సాధ్యమే…
అన్నీ దైవ లీలలే..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!